తిరుపతి:కలియుగ వైకంఠుడు తిరుమలేశుని వార్షికబ్రహ్మోత్సవాలు సోమవారం తిరుమల తిరుపతిలో ఘనంగాప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా ధ్వజారోహణంజరిగింది. గరుత్మంతుడి చిత్రపటంగల కేతనాన్ని ఎగురవేసిధ్వజారోహణాన్ని నిర్వహించారు. శ్రీదేవి,భూదేవికి పూజలు జరిపి పెద్దశేషుని వాహనంపై శ్రీనువాసుడినిఊరేగించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాలనుపాల్గొనేందుకు భక్తికోటి అశేషంగా తరలిరావడంతో తిరుమల-తిరుపతిలో ఎక్కడాచూసిన కోలాహాలమే.