హైదరాబాద్లో థాయ్ బృందం
హైదరాబాద్: థాయ్లాండ్ వాణిజ్య బృందం బుధవారం హైదరాబాద్కు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివిధ రంగాల్లో భాగస్వామ్యం కోసం ఆ బృందం ఇక్కడికి వచ్చింది.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మూడు ఒప్పందాలు చేసుకోనున్నట్లు ఆ బృందం ప్రతినిధులు తెలిపారు. ప్రపంప పోటీని తట్టుకోవడానికి తాము అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
