హైదరాబాద్‌లో థాయ్‌ బృందం

హైదరాబాద్‌: థాయ్‌లాండ్‌ వాణిజ్య బృందం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో వివిధ రంగాల్లో భాగస్వామ్యం కోసం ఆ బృందం ఇక్కడికి వచ్చింది.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మూడు ఒప్పందాలు చేసుకోనున్నట్లు ఆ బృందం ప్రతినిధులు తెలిపారు. ప్రపంప పోటీని తట్టుకోవడానికి తాము అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+