దోపిడీల వెనుక సమ్మయ్య ముఠా?
హైదరాబాద్:హైదరాబాద్ లోని మాదాపూర్ లో హైటెక్‌సిటీ మూడో దశ పనులను గురువారంప్రారంభించారు. హైటెక్ సిటీ పక్కనే ఉన్నస్థలంలో మూడో దశ ప్రాజెక్ట్ నుచేపట్టారు. సైబర్ ఓయాసిస్ గా పిలుస్తున్న ఈప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుప్రారంభించారు. సింగపూర్ కు చెందిన ఓ సంస్థతోకలిసి ఎల్ అండి టి సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది.
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలనిరాష్ట్రంలో పర్యటిస్తోన్న సింగపూర్ పారిశ్రామికప్రతినిధులను చంద్రబాబు కోరారు. అయితే,ఐటి విషయంలో చంద్రబాబు కాస్తా ఆచి,తూచిగానే మాట్లాడారు. ఐటితో ప్రగతి సాధిస్తాం..ఐటికోసం ఇలా చేస్తున్నామని... ఎప్పటిలా కాకుండా ఈసారి ఐటితో పాటు అంటూ ఇతర రంగాల్లోనూపెట్టుబడులపై దృష్టిసారిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications