కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి ఆజాద్‌

కర్నూలు:రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లుగా గత కొద్దినెలలుగా రాజకీయ చిత్రపటం నుంచి అదృశ్యమై పోయిన ఎన్టీఆర్‌తెలుగుదేశం పార్టీ అధ్యక్షరాలు లక్ష్మిపార్వతీకర్నూలులో ప్రత్యక్షమయ్యారు. గురువారంకర్నూలులో ఆమె ఓ రాజకీయ ధర్నాను నిర్వహించడంమరీ విశేషం. ఎన్నికల్లో ఓటమి, ఇతర సమస్యల తర్వాతలక్ష్మిపార్వతి అప్పుడప్పుడు మాత్రమే ప్రజలకుదర్శనమిస్తున్నారు.

మరీ ముఖ్యంగా గత ఏడాదికాలంలో ఆమె ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతిలసమయాలలోనే ప్రజలకు దర్శనమిచ్చారు.రాజకీయ ప్రకటనలకు కూడా పూర్తిగా దూరంగాఉంటూ..రచనలతో కాలం గడుపుతున్నలక్ష్మిపార్వతి ఉన్నట్టుండి కర్నూలులోప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.రాయలసీమలో కరువుతో ప్రజలుఅల్లాడుతుంటే..చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టకుండాకంటితుడుపు ప్రకటనలు ఇస్తుందని ఆమె విమర్శించారు.

కరువుపై నిర్ధిష్ట ప్రణాళికను ప్రభుత్వంవిడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తూ...కర్నూలుపట్టణంలో ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్‌తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలఅధ్వర్యంలో ఆమె ఈ ధర్నాను చేపట్టారు. చంద్రబాబుప్రభుత్వంపై ఆమె మునపటిలో ఘాటైనా విమర్శలు మాత్రంచేయలేదు. రైతులకు ఉఫాది కల్పించాలని,వారిని ఆర్థికంగా ఆదుకోవాలని మాత్రమే డిమాండ్‌చేశారు. రాష్ట్రప్రభుత్వం అంతాఅవినీతిమయమైందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+