పేస్ జంటకుస్వర్ణ పతకం
హైదరాబాద్: రాష్ట్రంలోవిద్యుత్ ఉత్పత్తి కొంత మెరుగుపడిందని విద్యుత్ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల ఏపీజెన్ కో విద్యుతు ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు. దీనివల్ల కొద్దిమేరకువిద్యుత్ పెరగడంతో, పట్టణాల్లో విద్యుత్ కోతను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
