పేస్ జంటకుస్వర్ణ పతకం
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మికార్టర్ కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారాలకు, దేశాల మధ్య ఘర్షణను తగ్గించేందుకువిశేషంగా కృషిచేసినందుకు గాను జిమ్మికార్టర్ కు శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ శుక్రవారం తెలిపింది.
కార్టర్ భారత్ కు కూడా బాగా కావాల్సినవాడు. భారత్ తో పాటు వర్థమాన దేశాలపట్ల ఆయనకు కొద్దిగా మమకారం ఎక్కువ. డిసెంబర్ 10న జరిగే నోబెల్ ప్రదానోత్సవంలో ఆయనకు ఈ అవార్డునుఅందచేస్తారు. అవార్డు కింద 1.7 మిలియన్ డాలర్లు లభిస్తాయి.












Click it and Unblock the Notifications
