విద్యుత్‌పై విభేదాలు లేవు: ఎమ్మెస్
రాజమండ్రి: ఉచితవిద్యుత్ సరఫరాపై పార్టీలో భేదాభిప్రాయాలు లేవని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. ఉచితవిద్యుత్ హామీపై ఈ నెల 19వ తేదీన చర్చించి పార్టీ పరంగా ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన శుక్రవారంవిలేకరులతో చెప్పారు. ఉచిత విద్యుత్ హామీపై పార్టీలో ఏకాభిప్రాయం సాధిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
