పేస్ జంటకుస్వర్ణ పతకం
బూసాన్: ఆసియా క్రీడల పురుషుల టెన్నిస్ డబుల్స్‌లోటాప్ సీడ్స్ లియాండర్ పేస్, మహేష్ భూపతి జంటస్వర్ణ పతకం గెల్చుకుంది. ఫైనల్ పోటీలో వీరు శుక్రవారం దక్షిణ కొరియాకు చెందిన లీహ్యాంగ్- తైక్, చుంగ్ హీ- సెయోక్ జంటను 6-2, 6-3 స్కోరుతో ఓడించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు పదిస్వర్ణ పతకాలు లభించింది.












Click it and Unblock the Notifications
