వాజ్‌పేయి పనితీరే ఎజెండా: వెంకయ్య
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పనితీరే తమకు ఎజెండా అవుతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. బిజెపి నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన శనివారం ఇక్కడవిలేకరుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications
