అసెంబ్లీ సమావేశానికి సిఎల్‌పి డిమాండ్
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభను వెంటనే సమావేశపర్చాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) గవర్నర్ రంగరాజన్‌ను కోరింది. ఈ మేరకు సిఎల్‌పి నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు శనివారం ఒక వినతిపత్రం సమర్పించారు.












Click it and Unblock the Notifications
