వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం
ముంబాయి: వెస్టిండీస్‌పై భారత్ తొలి క్రికెట్‌టెస్ట్‌లో ఘన విజయం సాధించింది. భారత్ వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 112 పరుగుల తేడాతోవిజయం సాధించింది. స్పిన్ మాంత్రికుడు హర్బజన్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడువికెట్లు పడగొట్టి భారత విజయానికి బాటలు వేశాడు. మరో స్పిన్నర్ కుంబ్లే మూడువికెట్లు తీసుకున్నాడు.
హర్బజన్ సింగ్ 48 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications
