అసెంబ్లీ సమావేశానికి సిఎల్‌పి డిమాండ్
తిరుపతి: పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అధికారులను ఆయన తీవ్రంగా మందలించారు. శనివారం ముఖ్యమంత్రి తిరుమలేషుని సందర్శనార్థం తిరుమల-తిరుపతికి వచ్చారు. దైవసందర్శనం అనంతరం ఆయన టీటీడీ పనితీరును సమీక్షించారు.












Click it and Unblock the Notifications
