యాత్రలు విజయవంతం: దత్తాత్రేయ
వరంగల్: పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం తాము నిర్వహించిన సస్యశ్యామల యాత్రలువిజయవంతమయ్యాయని బిజెపి నేత, రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రారంభమైన యాత్రలు శనివారం వరంగల్‌కు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications
