మహాతీర్ కు ఘనస్వాగతం
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకువిచ్చేసిన మలేషియా ప్రధాని మహాతీర్ మహమ్మద్ కు ఘనస్వాగతం లభించింది. బుధవారం ఉదయం ప్రత్యేకవిమానంలో సతీసమేతంగా విచ్చేసిన మహాతీర్ కు బేగంపేటవిమానాశ్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు ఘనంగాస్వాగతం పలికారు.
అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. చంద్రబాబు పనితీరును ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకోరారు. ఆయన హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications
