రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోవిస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్రమంతటా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణా, రాయలసీమలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. కరువుతో సతమతమవుతోన్న రైతులకు, ప్రజానీకానికి ఇది తీపి వార్తే. అయితే, గత మూడు రోజులుగా పడుతోన్న వర్షాల వల్ల రిజర్వాయర్లలోపెద్దగా నీరు చేరకపోవడం మాత్రం నిరాశ కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications
