ఉగ్రవాదంపై గెలుపు ఖాయం: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దు వెంబడి మోహరించినసైనిక బలగాలను ఉపసంహరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఆచితూచి బలగాలను ఉపసంహరించాలని జాతీయ భద్రతాసలహా సంఘం బుధవారం సూచించింది. ప్రధాని అటల్‌బిహారి వాజ్ పేయి అధ్యక్షతన భద్రతాసలహా సంఘం బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. గత ఏడాది ఆఎn్ఘానిస్తాన్ పై అమెరికా యుద్ద నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దు వెంబడి భారీగాసైనిక బలగాలను మోహరించారు.












Click it and Unblock the Notifications
