ఇక విజయవాడలోకూల్చివేతలు
విజయవాడ: రెండేళ్ళ క్రితం రాష్ట్ర రాజధానిలో హుడా, ఎంసిఎచ్ అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. ఎంతోవివాదాన్ని సృష్టించిన ఈ ప్రక్రియ ఇప్పుడు విజయవాడలో కూడా చేపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఆక్రమణలను మాత్రమే కూల్చివేస్తున్నామని చెప్పినప్పటికీ పనిలో పనిగా రోడ్డుకు, నగరంఅందానికి అడ్డం అనుకొన్న ప్రతి భవనాన్ని హైదరాబాద్ లో కూల్చివేశారు.












Click it and Unblock the Notifications
