దొంగ ఎన్ కౌంటర్ లో పోలీసుల ఇరకాటం
హైదరాబాద్: శంకర్ పల్లిలో దొంగలను ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన పోలీసులు గురువారం కూడా మరికొంతమంది దొంగలను ఎన్ కౌంటర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ముందే తెలుసుకొన్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో తమ ప్రయత్నాన్నివిరమించుకున్నారు.
ఎన్ కౌంటర్ చేయడం లేదని..తిరగబడినప్పుడే మాత్రమే ఎదురుకాల్పుల్లో జరుపుతామని మీడియాకు చెప్పేందుకు ఆయన తెగ కష్టపడ్డారు.












Click it and Unblock the Notifications
