బాల్ థాకరేపై కేసు నమోదు
ముంబై: శివసేన అధినేత బాల్ థాకరే మతసామరస్యానికి భంగం కలిగేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ..మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం కేసు నమోదు చేసింది. దసరా సందర్భంగా థాకరే..ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ...దేశంలోని హిందూవులఅంతా ఆత్మాహుతి దళాలుగా ఏర్పడాలని కోరారు.
అందుకే థాకరేపై కేసు నమోదు చేశామన్నారు.విచారణలో ..అతని వ్యాఖ్యలు నిజమని తేలితే..థాకరేకు కనీసం నాలుగేళ్ళ శిక్ష పడుతుందని ఆయనవివరించారు.












Click it and Unblock the Notifications
