సుప్రీం కొత్త ఛీఫ్ జస్టిస్ పట్టనాయక్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గోపాల్‌బల్లవ్ పట్నాయక్ నియమితులయ్యారు. ఆయన నవంబర్ 8వ తేదీన పదవీ బాధ్యతలు చేపడుతారు.
జస్టిస్ పట్నాయక్ 1937 డిసెంబర్ 19వ తేదీన జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకోవడానికి ముందు ఆయనసైన్స్‌లో డిగ్రీ చేశారు. ఆయన 1983 జూన్ 1వ తేదీనఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1995 మే 19వ తేదీన పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 1995సెప్టెంబర్ 11వ తేదీన నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications
