ఉచిత కరెంట్‌పై ముందుకే: వైయస్
హైదరాబాద్: రాష్ట్ర రైతులకు ఉచితవిద్యుత్‌ను అందించడం అసాధ్యమేమీ కాదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. రైతులకు ఉచితవిద్యుత్ సరఫరా పంజాబ్‌లో వికటించినా ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితవిద్యుత్ అందిస్తామని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications
