మాండ్యాలో హింస- కర్ఫ్యూ
లక్నో: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) దేశవ్యాప్తసెల్యూలార్ సర్వీసులను ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శనివారంనాడిక్కడ ప్రారంభించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌సెల్ ఫోన్ మొదటి కాల్‌ను వాజ్‌పేయి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీకి చేసి మాట్లాడారు.
సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధి వల్ల దేశానికి ఎన్నో గౌరవాలు దక్కాయని, దీని వల్ల ప్రగతి వేగం పుంజుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
