కలిసికట్టుగాఉందాం: ఎమ్మెస్సార్
అనంతపురం: రైతులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇస్తున్న హామీ ఆచరణ సాధ్యం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. కరవు పరిస్థితులపై అనంతపురం పార్టీ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన శనివారం ప్రసంగించారు.
సాగునీటి ప్రాజెక్టులే కరవు శాశ్వత నివారణకు మార్గాలని ఆయన అన్నారు. వ్యవసాయ కూలీల వలసలను నివారించడానికి పనికి ఆహారం పథకాన్ని పునరుద్ధరించాలని ఆయనకోరారు.












Click it and Unblock the Notifications
