కలిసికట్టుగాఉందాం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ కార్యకర్తలు, నేతలంతా ఐక్యంగాతెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనిపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణ రావుపిలుపునిచ్చారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పీసీసీ సమావేశమైంది. పార్టీ నేతలంతాఅన్ని విషయాల్లోనూ కలిసికట్టుగా ఉండాలని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications
