పోలీసుకాల్పుల్లో జిన్నా హతం
హైదరాబాద్: రైతులకు ఉచితవిద్యుత్‌ను అందిస్తామనే హామీపై పార్టీ అధిష్ఠానవర్గం అనుమతి తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) సీనియర్ల సమావేశం నిర్ణయించింది. శనివారం ఇక్కడ జరిగిన పిసిసి కార్యవర్గ సభ్యుల,సీనియర్ల సమావేశం వివరాలను సమావేశానంతరం పార్టీ అధికార ప్రతినిధికె. రోశయ్య విలేకరులకు వెల్లడించారు.
కరువుపై, ప్రభుత్వ కరువు సహాయక చర్యలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వంవిఫలమైందని, పై నుంచి కింది స్థాయి దాకా కరువు సహాయక చర్యలుఅందించడంలో చలనం లేదని సమావేశంవిమర్శించింది.












Click it and Unblock the Notifications
