కరెంట్ ఛార్జీలు ఇప్పట్లోపెరగవు
హైదరాబాద్:విద్యుత్ ఛార్జీలను పెంచే యోచనేది ప్రభుత్వానికి లేదనివిద్యుత్ శాఖమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం అన్నారు.విద్యుత్ సంస్కరణలు అంటే మాటీమాటీకీ ఛార్జీలు పెంచడం కాదని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోట్రాన్స్ కో ఇంజనీర్లు నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 42 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ సరాఫరా అవుతుండగ, కేవలం 17 వేలమిలియన్ యూనిట్లకే బిల్లింగ్ అవుతోందని ఆయన తెలిపారు. బిల్లింగ్ సక్రమంగా జరిగేలా పరికారాలను రూపొందించాలని ఆయన ఇంజనీర్లనుకోరారు.












Click it and Unblock the Notifications
