భారత్ ఘన విజయం,సిరీస్ కైవసం
హైదరాబాద్: పోలీసులను చిత్తుగా తాగించి, వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు దీన్ దార్ నేతలకేసుపై ఆదివారం దర్యాప్తు ప్రారంభమైంది. సంచలనం సృష్టించిన ఈకేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులను కోరాడు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డాడు.
శిక్షను అనుభవివస్తోన్న ముగ్గురు దీన్ దార్ నేతలుపెరోల్ పై విజయవాడ వచ్చి, అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వైనం తెలిసిందే. వారికి ఎస్కార్ట్ గా వెళ్ళినఅయిదుగురు పోలీసులు తప్పతాగి తందనాలు ఆడుతూ..కేస్‌సీరియస్ నెస్ తెలియదని బుకాయించడంపై అనుమానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications
