అర్థాంతరంగాపర్యటన ముగించిన ప్రధాని
లక్నో: వాజ్ పేయితన లక్నో పర్యటనను మధ్యలోనే ముగించారు.స్వల్పంగా అస్వస్థతకు గురికావడంతో ప్రధానిలక్నో పర్యటనను అర్థాంతరంగా ముగించి ఆదివారంఢిల్లీ పయనమయ్యారు. ఆదివారం ఉదయంఆయనకు గొంతు నొప్పి వచ్చింది. మధ్యాహ్ననికిఅది తీవ్రతరం కావడంతో డాక్టర్లు విశ్రాంతిఅవసరమని తెలిపారు. దాంతో ఆయనమధ్యాహ్నం తన పర్యటనను రద్దుచేసుకున్నారు.












Click it and Unblock the Notifications
