భారత్ ఘన విజయం,సిరీస్ కైవసం
ముంబై:పెట్టుబడుల ఉపసంహరణ బిజేపీలోనూ, దానిమిత్రపక్షాల్లోనూ చిచ్చుపెడుతోంది. మిత్రులమధ్య వైరాన్ని పెంచుతోంది. తాజాగా ఇద్దరుమిత్రులు కత్తులు దూసుకుంటున్నారు.పెట్టుబడుల ఉపసంహరణ మంత్రి అరుణ్‌శౌరి, శివసేన అధినేత బాల థాకరే లిద్దరూపెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపైపరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్నటి
వరకు వీరిద్దరూ అత్యంత సన్నిహితమిత్రులు. వీరు ఇరువురూ ఒకప్పుడు జర్నలిస్ట్‌లే. అప్పట్నుంచీ వీరు మిత్రులు.
దీంతో అరుణ్ శౌరి థాకరపై విరుచుకుపడ్డారు. ఆదివారంఆయన విలేకరులతో మాట్లాడుతూ..సెంటార్‌హోటల్ ను అమ్మివేయాలని తనకు నాలుగుసార్లు ఫోన్ చేసిన శివసేనకు చెందినకొందరు పెద్దలు ఎవరో థాకరే చెప్పాలని అన్నారు.థాకరే ఈ ప్రక్రియపై ద్వంద్వనీతి ప్రదర్శిస్తున్నాడనివిమర్శించారు.












Click it and Unblock the Notifications
