ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారులో బాణాసంచ పేలడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఏడుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
బాణాసంచా పేలుగు శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనలకుగురై పరుగులు తీశారు. ఇక్కడ అక్రమంగా బాణసంచాలు తయారు చేస్తున్నారు. ఈపేలుగు సంఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి మరణించాడు.