విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా వరకు భారీ వర్షాలు పడుతాయని, రాష్ట్రంలోనిమిగతా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. వచ్చే రెండు రోజల వరకు ఈ వాయుగుండం ప్రభావం ఉంటుంది.