నక్సలిజాన్ని అరికట్టండి: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సలిజం, ముఠాకక్షలు, కుల విద్వేషాలు అభివృద్దికి అవరోధకంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవి శాంతిభద్రతలకు సవాల్ గా మారాయని,వీటిని పూర్తిగా నిర్మూలించాలని చంద్రబాబు నాయుడు పోలీసులకు పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్ లో జరిగిన పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసుల త్యాగాలను ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications
