నక్సలిజాన్ని అరికట్టండి: చంద్రబాబు
నిజామాబాద్: నల్లబెల్లంపై విధించిన ఆంక్షలు ఎత్తేయాలని నిజామాబాద్ జిల్లా చెరుకు రైతులు చేపట్టిన రాస్తారోకో హింసాత్మకంగా మారింది. బిక్కనూరు జాతీయ రహదారిపై చెరుకు రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
జిల్లా పర్యటనకు వచ్చిన నలుగురు మంత్రులను మూడు గంటల పాటు నిలిపేసి, నిలదీశారు. మంత్రులు మండవ వేంకటేశ్వరరావు, నేరెళ్ల ఆంజనేయులు, తుమ్మల నాగేశ్వరరావులను రైతులు కదలనీయలేదు. మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. ఒక రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు లాఠీఛార్జీ చేసి రైతులను చెదరగొట్టారు. దీంతో మంత్రులు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.












Click it and Unblock the Notifications
