బాబు పాలనపైఎస్వీ అసంతృప్తి
కర్నూలు: తెలుగుదేశం పార్టీ పాలనపై మాజీ మంత్రి, పార్టీసీనియర్ శాసనసభ్యుడు ఎస్వీ సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం అనుబంధ సంస్థల కార్యకర్తల సమావేశంలో ఆయన సోమవారం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రిబి.వి. మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications
