ప్రతిపక్షంలో కూర్చుంటాం: పిడిపి హెచ్చరిక
శ్రీనగర్: ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలన్న డిమాండ్ కు కాంగ్రెస్ తలొగ్గకపోతే, అవసరమైతే ప్రతిపక్షంలోకూర్చోవడానికి సిద్దమని పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ తెలిపింది. ప్రాంతీయ అవసరాలను, మనోభావాలను తుంగలో తొక్కడం అసంభవమని పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీవిలేకరులకు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం పిడిపి వైఖరి ఇది.
కాంగ్రెస్ దూత మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్ లు సోనియాకు పరిస్థితినివివరించారు. అయితే, పిడిపి మాత్రం తన సీఎం పదవివిషయంలో మొండిగానే వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications
