అద్వానీకి మార్గం సుగమం?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవి ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీకి కట్టబట్టే అవకాశం ఉంది. ప్రధాని వాజ్‌ పేయి ఆరోగ్యపరిస్థితితో పాటు ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని అద్వానీకి ఆ పదవిని కట్టబెట్టే సమయం ఆసన్నమైందని ఆరెస్సెస్‌ భావిస్తోంది. గురువారం సాయంత్రం ఆరెస్సెస్‌ ముఖ్యనేతలు సుదర్శనం తదితరులు ప్రధాని వాజ్‌ పేయితో సమావేశం కానున్నారు.

ప్రధాని మార్పిడి అంశం గురించి తాము మాట్లాడబోమని వారు స్పష్టం చేస్తున్నప్పటికీ ఢిల్లీలో మాత్రం ఈ విషయం ఇప్పుడు ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఆరెస్సెస్‌ లోని ముఖ్యులు పలువురు సీనియర్‌ జర్నలిస్ట్‌ ల చెవిలో ఈ విషయాన్ని వేశారు. ఈ సాయంత్రానికి ప్రధాని మారే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకొంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+