బిఇడి కాలేజ్ లపై అమీతుమీ
విశాఖపట్నం: ఈ ఏడాది బిఇడి అడ్మిషన్లపై జరుగుతోన్న ఆందోళనకు తెరదించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొత్త కాలేజ్ ల్లో అడ్మిషన్ల విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకాలేదు. ఎడ్ సెట్ ను నిర్వహించి నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు అడ్మిషన్ ను చేపట్టకపోవడతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రోఫెషర్ సింహాద్రి ఒకేసారి అడ్మిషన్లు నిర్వహించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సారి రెండు, మూడు విడతల అడ్మిషన్ల ప్రక్రియ ఉండదని చెప్పాడు.












Click it and Unblock the Notifications
