తీవ్రవాదుల దాడి, 22 మంది హతం
గౌహతి: అస్సాంలోని కొక్రజార్ జిల్లా ఇండో-టిబెట్ సరిహద్దులోని ఓ గ్రామంపై తీవ్రవాదులు ఆదివారం ఉదయం మెరుపదాడి చేశారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 22 మంది గ్రామస్థులు మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ కు చెందిన తీవ్రవాదులు తెల్లవారకముందే దాదాగిరి అనే గ్రామంలోకి చొరబడ్డారు. నిద్రపోతున్న గ్రామస్థులపై విచ్చలవిడిగా వారు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
