సెబీ, యుటిఐ యాక్టుల సవరణ
న్యూఢిల్లీ: సెబీ, యూటిఐ యాక్టులకు సవరణ తెస్తూ ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమావేశానంతరం ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ విలేకరులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
