మా వల్లే ఎన్టీఆర్ వచ్చారు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్లనే రాష్ట్రంలో అధికారం కోల్పోయిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యుఐ సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
