పార్లమెంటుపై దాడి కేసువిచారణకు దెబ్బ
న్యూఢిల్లీ: చట్ట నిబంధనల ప్రకారం పొందనందున నిందితుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు ఉగ్రవాద నిరోధక చట్టం (పొటా) కింద సాక్ష్యాలుగా పనికి రావని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. దీంతో పార్లమెంటుపై జరిగిన దాడి కేసు ప్రాసిక్యూషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.












Click it and Unblock the Notifications
