గవర్నర్‌తో సయీద్, ఆజాద్‌ల భేటీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ బుధవారం గవర్నర్ జి.సి. సక్సేనాను కలుసుకున్నారు. తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని ఆయన గవర్నర్‌కు చెప్పారు.












Click it and Unblock the Notifications
