మాండ్యాలో హింస- కర్ఫ్యూ
మాండ్యా: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తుందన్నందుకు నిరసనగా రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో మాండ్యాలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. రైతులు విధ్వంసానికి దిగారు, పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ వదిలారు, లాఠీఛార్జీ చేశారు.












Click it and Unblock the Notifications
