ఉగ్రవాదానికి కేంద్రంపాక్: అద్వానీ
హైదరాబాద్: ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థాన్ ప్రధాన కేంద్రమైందని కేంద్ర హోం మంత్రి, ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌ను లాక్కోవడానికి పాకిస్థాన్ వివిధ వ్యూహాలు పన్నిందని, అయితే దయనీయంగా ఓడిపోయిందని ఆయన అన్నారు. కాశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని భారత్ మొదటి నుంచి చెప్తూ వస్తోందని, ప్రజాస్వామిక, నాగరిక దేశమేదీ యుద్ధం గురించి మాట్లాడబోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications