ఆంధ్రలో అపార చమురు నిల్వలు
ముంబాయి: గోదావరి- కృష్ణా బేసిన్‌లో రిలయన్స్ సంస్థ అపారమైన చమురు నిల్వలను కనుగొన్నది. ఈ నిల్వలు దేశ ఇంధన సరఫరా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులనే మార్చే అవకాశాలున్నాయి. బొంబాయి హై ఫీల్డ్‌లో కన్నా ఈ నిల్వలు 40 శాతం అధికమని అంచనా వేశారు. దీంతో చమురు, సహజ వాయువుల సంస్థ మొత్తం సహజవాయువు ఉత్పత్తి ద్విగుణీకృతమవుతుంది.












Click it and Unblock the Notifications