నదుల లింక్‌పైసుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నదుల అనుసంధానం ప్రాజెక్టును 2012 నాటికి పూర్తి చేయడానికి ఒక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టును 2043 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించింది.












Click it and Unblock the Notifications