మైనారిటీ విద్యాసంస్థలకు హక్కు:సుప్రీం
న్యూఢిల్లీ: మత ప్రాతిపదికపై విద్యాసంస్థలను స్థాపించి, నడిపించే హక్కు మైనారిటీ సమాజానికి ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాల నుంచి సహాయం పొందే విద్యాసంస్థలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియమనిబంధనలకు అనుగుణంగా పని చేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది.












Click it and Unblock the Notifications