వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

C Nevin b Agarkar 1 (4) L Vincent lbw b Z Khan 22 (32) C Harris lbw b Agarkar 1(4) S Styris c Agarkar b Kartik 54 (49)  C McMillan c Dravid b Kumble 20 (36)  C Cairns c Z Khan b Kumble 23 (36) J Oram st Dravid b Kartik 11 (16) B McCullum batting 31 (69) D Vettori run out (Y Singh) 19 (24) K Mills batting 7 (10) D Tuffey lbw Z Khan 0(1)

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 15-11-03

భారత్‌ ఫైనల్‌ కు , కివీస్‌ ఇంటికి

హైదరాబాద్‌:భాగ్యనగరవాసులకు ర(క)న్నుల పండుగ.సచిన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ద్రావిడ్‌ లురెచ్చిపోయి ఆడారు. కీలకమైన మ్యాచ్‌ లోభారత బ్యాట్స్‌ మెన్‌ కివీస్‌ బౌలర్లనుచీల్చి చెండారు. భారత్‌ బౌలర్లు కూడా అదేస్థాయిలో కివీస్‌ పై విరుచుకపడడంతో భారత్‌భారీ ఆధిక్యంతో న్యూజిలాండ్‌ పై గెలిచింది.శనివారం హైదరబాద్‌ ఎల్బీస్టేడియంలోజరిగిన డే-నైట్‌ మ్యాచ్‌ లో భారత్‌ కివీస్‌పై 145 పరుగుల తేడాతో గెలిచింది. అజిత్‌అగార్కర్‌ కివీస్‌ ను ఆదిలోనే కష్టాల్లోకినెట్టాడు. నెవిన్‌, క్రిస్‌ హారిస్‌ ల వికెట్లుకూల్చి కివీస్‌ పై ఒత్తిడి పెంచాడు.

అనంతరంస్టైరీస్‌ ధాటిగా ఆడుతూ భారత్‌ బౌలర్లను అడ్డుకున్నప్పటికీ, కుంబ్లే, కార్తీక్‌ లు ఒత్తిడి పెంచుతూ..పరుగులు ఇస్తున్నా...వికెట్లు కూల్చారు. దీంతో 30 ఓవర్లకు కీలకమైన ఆరువికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 31వ ఓవర్లో తొలిబంతికి తాత్కాలిక కెప్టెన్‌ క్రిస్‌ కెయిన్స్‌ ను కూడా కుంబ్లేపెవిలియన్‌ దారి పట్టించడంతో న్యూజిలాండ్‌ ఓటమి దాదాపు ఖాయమైంది.చివర్లో జహీర్‌ ఖాన్‌ రెండు వికెట్లు కూల్చడంతొ కివీస్‌ 208పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్‌ చేపట్టిన భారతజట్టు ఆది నుంచి పరుగులు ధారాళంగా రాబట్టింది.

తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ సచిన్‌,సెహ్వాగ్‌ ల జోడి కుదురుగా ఆడుతూ భారత్‌ స్కోర్‌ నుపెంచింది. సచిన్‌ సెంచరీ చేసి అవుట్‌ కాగా, సెహ్వాగ్‌ తన కెరీర్‌ లోనే అత్యధిక స్కోర్‌ (130) సాధించి భారత్‌ ను పటిష్ట స్థితికి చేర్చి 283 పరుగుల వద్ద వెనుదిరిగాడు. కెప్టెన్‌ గంగూలీ 33 పరుగులు చేసి అవుట్‌ కాగా చివరి ఓవర్లలో ద్రావిడ్‌ (22 బంతుల్లో 50),కైఫ్‌ లు శరవేగంగా రన్‌ లు చేసి 353 పరుగులు స్కోర్‌ సాధించారు.

స్కోర్‌ కార్డు

India: 353/5

V Sehwag c Vincent b Styris 130 (134)
S Tendulkar c Oram b Harris 102 (91)
S Ganguly c Tuffey b Styris 33 (31)
Y Singh c Harris b Mills 7 (10)
R Dravid not out 50( 22)
VVS Laxman b Tuffey 3 (4)
M Kaif not out 15 (9)

New Zealand:208-all out (46.5)

C Nevin b Agarkar 1 (4)
L Vincent lbw b Z Khan 22 (32)
C Harris lbw b Agarkar 1(4)
S Styris c Agarkar b Kartik 54 (49)
C McMillan c Dravid b Kumble 20 (36)
C Cairns c Z Khan b Kumble 23 (36)
J Oram st Dravid b Kartik 11 (16)
B McCullum batting 31 (69)
D Vettori run out (Y Singh) 19 (24)
K Mills batting 7 (10)
D Tuffey
lbw Z Khan 0(1)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X