వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిఆర్‌యస్‌బలం పిడికెడు: టిఆర్‌సిసిసి
హైదరాబాద్:తెలంగాణపై అర్థం లేని ప్రకటనలుచేయవద్దని తెలంగాణ ప్రాంతీయకాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) నాయకులు తెలంగాణరాష్ట్ర సమితి (టిఆర్‌యస్)అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావుకు సలహా ఇచ్చారు. టిఆర్‌యస్‌బలంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమనుగడ ఆధారపడి లేదనేవిషయాన్ని కెసిఆర్ గ్రహించాలని డాక్టర్‌కె. కేశవరావు, తదితరనాయకులు మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!